నాన్నా బయటికెళ్లి ఆడుకుని రానా?
"నాన్నా.. ఎప్పుడూ ఇంట్లో నుంచి కదలనీయవు. అలా బయటికెళ్ళి కాసేపు ఆడుకుని వచ్చేస్తాను..!" బతిమాలాడు రవి "నోరు మూసుకుని ముందర ముక్కపడేయ్..!" అన్నాడు రాజు పేకముక్కల్ని సరిచేసుకుంటూ..
Publish Date: Mon, 25 Jul 2016 (16:09 IST)
Updated Date: Mon, 25 Jul 2016 (16:11 IST)
"నాన్నా.. ఎప్పుడూ ఇంట్లో నుంచి కదలనీయవు. అలా బయటికెళ్ళి కాసేపు ఆడుకుని వచ్చేస్తాను..!" బతిమాలాడు రవి
"నోరు మూసుకుని ముందర ముక్కపడేయ్..!" అన్నాడు రాజు పేకముక్కల్ని సరిచేసుకుంటూ..