Publish Date: Sat, 28 May 2016 (12:04 IST)
Updated Date: Sat, 28 May 2016 (12:26 IST)
''పెళ్లి అయినా-కాకు మహిళలకు భర్త గురించి ఆందోళన తప్పదు'' అన్నాడు రాజేష్.
'' అదెలా ? అడిగాడు సురేష్
''పెళ్లికాని వాళ్లు భర్త ఎక్కడ దొరుకుతాడో- ఎలాంటి వాడు దొరుకుతాడో అని ఆందోళన చెందుతారు. పెళ్లయినవాళ్లైతే.. సరైన టైమ్‌కు ఇంటికిరాని భర్తల గురించి ఆందోళన పడతారు'' అసలు విషయం చెప్పాడు రాజేష్.