Publish Date: Tue, 24 May 2016 (16:15 IST)
Updated Date: Tue, 24 May 2016 (16:17 IST)
''సార్..... మెడికల్ కాలేజీ వాళ్ళు అర్జెంటుగా ఒక శవాన్ని పంపమని ఫోన్ చేశారు... అంది నర్సు''
''అలాగా....! అయితే పదో నెంబరు బెడ్ మీదున్న పేషంట్‌ని ఆపరేషన్‌కి సిద్ధం చెయ్యి....''చెప్పాడు డాక్టర్