"నువ్వూ, మీ అన్నయ్యా... పిల్లిమీద రాసిన వ్యాసాలు ఒకేలా వున్నాయి. మీ అన్నయ్య రాసిందే చూసి రాశావా..?" అడిగాడు టీచర్
"లేదు టీచర్" అని చెప్పాడు జీవన్
"మరి ప్రతి పదం ఒకలాగే ఉంది. ఒక్క పదంలో కూడా మార్పు లేదే...?"
"ఎలా ఉంటుంది సార్.... మేమిద్దరం మా ఇంట్లో ఉన్న ఒకే ఒక పిల్లిని చూసే రాసాం...!"