Publish Date: Sat, 30 Apr 2016 (10:11 IST)
Updated Date: Sat, 30 Apr 2016 (10:51 IST)
"అయ్యా... ఈ ఊళ్ళో పొగబండి నిలయం ఎక్కడో చెబుతారా..?" అడిగాడో పెద్దాయన.
"పొగబండి నిలయమా...?" ఆలోచిస్తూ... అర్థం కానట్లు అడిగాడు రాము.
"అదేంబాబూ అర్థం కాలేదా....? రైల్వేస్టేషన్ ఎక్కడ అంటున్నా..?"
"రైల్వేస్టేషనా....? అలాగని ముందే తెలుగులో చెప్పొచ్చుగా...విసుకున్నాడు రాము.