Publish Date: Thu, 28 Apr 2016 (15:41 IST)
Updated Date: Thu, 28 Apr 2016 (15:42 IST)
"ఈరోజు నా ప్రోగ్రాంలో టోపీలోంచి కుందేలు తీసిచ్చాను తెలుసా...?" తన భార్యతో చెప్పాడు మెజీషియన్ గొప్పగా.
"ఆహా... అలాగా...! అయితే ఇప్పుడో కోడిపెట్టని తీసివ్వండి... కోడికూర వండుకుందాం" అంది భర్తతో ఆ గడసరి భార్య.