Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్టిఫికేట్ చూపించినా ఉద్యోగం ఇవ్వలేదురా...

Advertiesment
Jokes
"నా కాండక్ట్ మంచిదని సర్టిఫికేట్ పెట్టినా ఉద్యోగం ఇవ్వలేదురా...!" అన్నాడు రాజేష్ దీనంగా
 
"ఇంతకూ ఆ సర్టిఫికేట్ ఎవరిచ్చారేమిటి...?" అడిగాడు గిరీశం
 
"సెంట్రల్ జైలు వాళ్ళు...!" 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్... కల నిజమైందంటూ ట్వీట్