Publish Date: Wed, 20 Apr 2016 (11:24 IST)
Updated Date: Wed, 20 Apr 2016 (11:26 IST)
"మీ మగాళ్లు ఏ మాటనైనా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు.. మిమ్మల్ని నమ్మకూడదు బాబూ...!" అంది సుజాత
"మీ ఆడవాళ్లు మాత్రం రెండు చెవులతో విని నోటినుంచి వదిలేస్తారు కదా.. మిమ్మల్ని మాత్రం నమ్మొచ్చా..?!" అంటించాడు రమణ.