Publish Date: Fri, 15 Apr 2016 (11:07 IST)
Updated Date: Fri, 15 Apr 2016 (11:10 IST)
"డార్లింగ్ ఇక మనమిద్దరం పెళ్ళి చేసుకుందాం" అంది సుజిత
"అలానే డియర్... నాక్కూడా మా ఇంట్లోవారు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు.. మరి నీ సంగతేమిటి...?" ఉడికిస్తూ అన్నాడు వినోద్.