Publish Date: Tue, 12 Apr 2016 (09:37 IST)
Updated Date: Tue, 12 Apr 2016 (10:00 IST)
"ఏంటీ... నిన్న నీ లవర్ సిగ్గుపడుతూ... అవన్నీ పెళ్ళయిన తరువాతే అని చెప్పిందా...?!" ఆసక్తిగా అడిగాడు శీను
"అవున్రా...!" చెప్పాడు రవి
"ఇంతకీ ఏమడిగావేంటి...?"
"నన్ను కొడతావా ఏంటీ అని అడిగానంతే...!