Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీవితాంతం ప్రేమించాలన్నావ్...?

Advertiesment
Love
"జీవితాంతం ప్రేమించాలని చెప్పిన నువ్వు, ఇప్పుడు నన్నింత మోసం చేస్తావని అనుకోలేదు సమా..!" కోపంగా అన్నాడు మనోజ్
 
"మోసమా.. నేనేం చేశాను డియర్?" అడిగింది సుమ
 
"నీ మాటమీద గౌరవంతో నాలుగేళ్లనుంచి ప్రేమిస్తున్న నన్ను... పెళ్ళి చేసుకుందాం అని అడుగుతున్నావు.. ఇది మోసం కాదా...?!"

Share this Story:

Follow Webdunia telugu