Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆమెకెలా చెప్పాలో తెలియటం లేదు

ఆమెకెలా చెప్పాలో తెలియటం లేదు
, శుక్రవారం, 8 ఏప్రియల్ 2016 (10:26 IST)
"మన ప్రేమ విషయం మా అమ్మనాన్నలకు ఎలా చెప్పాలో తెలియడం లేదు" అంది ప్రేయసి
 
"మీ అమ్మనాన్నలకు ఎలాగోలా చెప్పొచ్చు.. మా ఆవిడకెలా చెప్పాలో తెలియడం లేదు..!" కంగారులో నిజం చెప్పేశాడు ప్రియుడు.

Share this Story:

Follow Webdunia telugu