Publish Date: Fri, 01 Apr 2016 (11:24 IST)
Updated Date: Fri, 01 Apr 2016 (11:26 IST)
"మిమ్మల్ని ఎక్కడో చూశాను... కానీ గుర్తు రావట్లేదే...?" అన్నాడు అప్పారావు
"చూసే ఉండొచ్చు" చెప్పాడు సుబ్బారావు
"ఇంతకూ మీరేం చేస్తుంటారు...?"
"దొంగతనాలు చేస్తుంటాన్లేండీ..!!"