Publish Date: Wed, 30 Mar 2016 (11:21 IST)
Updated Date: Wed, 30 Mar 2016 (11:23 IST)
"నిన్న దారిలో వెళుతుంటే ఒకామె ఓరచూపులు చూడడం గమనించి దగ్గరి కెళ్ళాను!"
"ఏమందేమేటి?" అడిగాడు శీను
"వాళ్ళింట్లో ఏడాదిక్రితం ఓ దొంగ పడ్డాడట. సరిగ్గా వాడిలాగానే ఉన్నానట- అందుకే ఓరచూపులు చూశానంది..." చెప్పాడు రాము బాధగా.