Publish Date: Mon, 21 Mar 2016 (11:25 IST)
Updated Date: Mon, 21 Mar 2016 (11:27 IST)
"మొట్టమొదటిసారిగా నా భార్య నేను చెప్పిన మాట వెంటనే విన్నదోయ్..!" ఆనందంగా చెప్పాడు ఆనందరావు
"ఏం చెప్పావ్..?" అడిగాడు సుందరరావు
"మొన్న మా ఇల్లు నిప్పంటుకుంటే... ఇంట్లోంచి బయటికి వచ్చేయమన్నాను, అంతే.. చెప్పి చెప్పగానే వచ్చేసింది..!"