Publish Date: Thu, 17 Mar 2016 (09:06 IST)
Updated Date: Thu, 17 Mar 2016 (09:17 IST)
"సారీ మీ పెళ్ళికి రాలేకపోయాను"!
"సారీ మీ పెళ్ళికి రాలేకపోయాను".. అన్నాడు గురు
"పర్వాలేదులేండి.. కష్టాలు అందరికీ ఉంటాయి".
"పెళ్ళిలో చదివించేది ఇప్పుడు చదివిస్తారని... ఇలా వచ్చాను!"" అన్నాడు వంశీ.