Publish Date: Wed, 09 Mar 2016 (18:51 IST)
Updated Date: Wed, 09 Mar 2016 (18:53 IST)
టీచర్: చింటూ చక్కని కవితొకటి చెప్పరా.... అడిగింది టీచర్.
చింటూ: అమ్మ కొడితే తెల్లబల్లి... నాన్న కొడితే నల్లబల్లి... నేను కొడితే బాహుబలి...
టీచర్: నేను కొడితే నీ నడుము బలి.. కూర్చోవోయ్ బడుద్ధాయ్