Publish Date: Sat, 13 Feb 2016 (10:12 IST)
Updated Date: Sat, 13 Feb 2016 (10:16 IST)
"ఇద్దరు భార్యాభర్తలు అరగంట నుంచి వాదించుకుంటున్నారు... నువ్వు తల్లివి కాకపోతే, నాకు లోపం అంటావా...?" అన్నాడు భర్త.
"నాకు డాక్టర్ అలాగే చెప్పాడు..!" చెప్పింది భార్య.
"అయ్యో... నాకేం లోపం లేదే..!" పెద్దగా అరిచాడు భర్త.
"లేదా... సరే అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు...?"
"అవును నిజం.. కావాలంటే పనిమనిషిని అడుగు, నిజం తెలుస్తుంది..!!"