Publish Date: Fri, 12 Feb 2016 (09:06 IST)
Updated Date: Fri, 12 Feb 2016 (09:08 IST)
"భార్యను లొంగదీసుకోవడానికి ఎన్నో మార్గాలు అనే పుస్తకం రాసి చివరకు భార్య కాళ్లు పట్టుకుంటున్నావ్ కదరా.."
"ఏం గతి పట్టిందిరా నీకు..?" వాపోయాడు సంజయ్
"భార్యను లొంగదీసుకునే మార్గాల్లో ఇది కూడా ఒకటేలేరా..!" బదులిచ్చాడు అజయ్