Publish Date: Wed, 10 Feb 2016 (12:18 IST)
Updated Date: Wed, 10 Feb 2016 (12:21 IST)
"ఆయనో మంచి గాయకుడు. రాగాలు బాగా తీస్తాడు. ఎప్పుడైనా విన్నావా..?" అడిగాడు గిరి
"అబ్బా... అంత బాగా రాగం తీస్తాడా... ఏం రాగం మోహనమా, కళ్యాణీనా...!" అడిగాడు హరి
"కూనిరాగం బాగా తీస్తాడు". చెప్పాడు గిరి