Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గట్టిగా అనకే...

గట్టిగా అనకే...
, మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (12:01 IST)
"ఏమండోయ్... ఇది నా ఇల్లు... మీ అమ్మగారు ఉండటానికి వీల్లేదు" అంది భార్య
 
"గట్టిగా అనకే... ఇంటి ఓనర్ వింటే గెంటేస్తాడు" భయపడుతూ చెప్పాడు భర్త..!

Share this Story:

Follow Webdunia telugu