Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాగున్నావా....

Advertiesment
Minute
"ఏమిట్రా నిమిష-నిమిషానికి వచ్చి బాగున్నావా అని అడుగుతున్నావు?" అడిగాడు శివ.
"అవును మరి. మన దేశంలో సగటున నిమిషానికొకడు పోతున్నాడట!" చెప్పాడు రాము.

Share this Story:

Follow Webdunia telugu