Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లిని నేను పెంచుతుంటే...

Advertiesment
Cat
"అందరి ఇళ్ళల్లోనూ పిల్లి ఎలుకని తరిమితే.. మీ ఇంట్లో పిల్లిని, ఎలుక తరుముతుందేంట్రా...?" అడిగాడు రాము.
 
"అదేం లేదురా... పిల్లిని నేను పెంచుతుంటే... మా ఆవిడ ఎలుకను పెంచుతోందిరా...!!" సమాధానమిచ్చాడు సోము.

Share this Story:

Follow Webdunia telugu