Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంట్లోనే బోరింగ్ వేయించుకున్నావట..?

ఇంట్లోనే బోరింగ్ వేయించుకున్నావట..?
, మంగళవారం, 2 ఫిబ్రవరి 2016 (09:37 IST)
"ఏంటి వదినా... ఈ మధ్య నీవు ఇంట్లోనే బోరింగ్ పంపు వేయించుకున్నావటగా" అడిగింది ఉమ.
"అవును వదినా. పాలవ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాం" చెప్పింది రమ.

Share this Story:

Follow Webdunia telugu