Publish Date: Sat, 30 Jan 2016 (10:06 IST)
Updated Date: Sat, 30 Jan 2016 (10:07 IST)
"సిగ్గులేని వెధవా! ఆ ఎదురింట్లో సీతను చూడు 95శాతం మార్కులు తెచ్చుకుంది. నువ్వు పరీక్షకే డుమ్మాకొట్టావు" కొడుకు మీద విరుచుకుపడ్డాడు పరందామయ్య.
"ఎందుకు నాన్న పదిసార్లు సీత సీతని జపం చేస్తావు. ఆ సీతను చూసే ఈ గతి పట్టింది" చెప్పాడు కొడుకు మెల్లగా.