Publish Date: Mon, 25 Jan 2016 (11:17 IST)
Updated Date: Mon, 25 Jan 2016 (11:31 IST)
"నెల రోజుల నుంచి ఏబీసీడీలు దిద్దుతున్నావ్.. ఇంకా రాలేదా?" కోపంగా అడిగిండి టీచర్.
"ఏబీసీడీలు ఎప్పుడో వచ్చేశాయండి.. కానీ "ఇ" దగ్గరనుండే రావటంలేదు!" అన్నాడు స్టూడెంట్ బాధగా.