Publish Date: Thu, 21 Jan 2016 (09:42 IST)
Updated Date: Thu, 21 Jan 2016 (09:54 IST)
"ఈ వేళ ఎందుకింత ఆలస్యమైంది...?" చాలా కోపంగా అడిగాడు యాజమాని.
"అదీ... ఇంటిదగ్గర వంటకు ఉల్లిపాయలు తరుగుతుంటే వేలు తెగింది సార్" చెప్పాడు వమశీ
"ఛ... అలా చెప్పడానికి సిగ్గులేదూ..?" అడిగాడు యాజమాని.
"నిజం సార్..?" చెప్పాడు వంశీ
"చాల్లేవయ్యా.. భలే చెప్పావు... నేను ముప్పై సంవత్సరాల నుంచి వంటచేస్తున్నాను. ఇంతవరకూ చిన్న గాటైన పడలేదు తెలుసా?"