Publish Date: Wed, 20 Jan 2016 (16:09 IST)
Updated Date: Wed, 20 Jan 2016 (16:11 IST)
"ఈ ఊరులోకెళ్లా తెలివైన బిజినెస్ మాగ్నేట్ పేరు చేబితే నీకీ ఉద్యోగం ఇస్తాను?" ఇంటర్వ్యూలో రమేష్‌తో అన్నాడు యాజమాని.
"అలాగే సార్. మీ పేరేమిటో కాస్త చెబుతారా?" అడిగాడు రమేష్.
వెంటనే అతనికా ఉద్యోగం వచ్చేసింది.