Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్షమించండి... చూసుకోలేదు

Advertiesment
Leg
"వేగంగా పరుగెడుతున్న రవి ఒకాయన కాలు తొక్కేసాడు"
"క్షమించండి... చూసుకోలేదు" అన్నాడు.
"ఆగవయ్యా... ఆగు... కళ్లుమూసుకుపోయి కాలు తొక్కిందిగాక క్షమించండి అంటావా? ముందు మర్యాదగా సారీ చెప్పు" అన్నాడా వ్యక్తి.

Share this Story:

Follow Webdunia telugu