Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వంటగదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం!

Advertiesment
Son in Law
"మామయ్యా...! నాకు మీ అమ్మాయి ప్రవర్తన అసలు నచ్చడం లేదు.. వంట నా చేత చేయిస్తోంది. బట్టలు నన్నే ఉతకమంటోంది. చివరికి అంట్లుకూడా నా చేతనే తోమిస్తోంది.. ఇలాగైతే మీ అమ్మాయితో కాపురం చేయలేను..!" ఆవేశంగా చెప్పాడు అల్లుడు.
 
"ష్... ఊరుకో అల్లుడూ...! ఇలాంటి విషయాలు వీధిలోనా మాట్లాడేది..? వంటగదిలోకి వెళ్ళి వంటచేస్తూ మాట్లాడుకుందాం పద...!" సముదాయిస్తూ చెప్పాడు మామగారు.

Share this Story:

Follow Webdunia telugu