Publish Date: Wed, 13 Jan 2016 (16:55 IST)
Updated Date: Wed, 13 Jan 2016 (17:06 IST)
"మీ అమ్మాయికి ఎల్ఐసిలో ఉద్యోగం చేసే అబ్బాయితో సంబంధం కుదిరిందట? ఇంకెందుకు బెంగగా ఉన్నావ్?" అడిగాడు అప్పారావు.
"ఏం కుదరడమో ఏమో? పెళ్లికొచ్చే మా తరపు వాళ్ళందరితోనూ తలా లక్ష రూపాయలకి పాలసీలు చేయించాలని నా చేత మాటతీసుకున్నాడయ్యా.. నా కాబోయే అల్లుడు..!" బాధగా చెప్పాడు సుబ్బారావు.