Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య పోయిన రెండవరోజే పెళ్ళా?

Advertiesment
Marriage
"భార్య పోయిన రెండవరోజునే పెళ్ళిచేసుకున్నావా?" అడిగాడు వంశీ.
"సంతోషాన్ని ఎక్కువకాలం దాచుకునే మనస్తత్వంకాదు నాది" అన్నాడు రవి.

Share this Story:

Follow Webdunia telugu