Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పక్కింటికెళ్లి ఇప్పుడేగా వచ్చింది...

Advertiesment
Husband
"కిందట వారం మీ నాన్న ఫోన్ చేశాడు. అర్జెంటుగా మాట్లాడాలట" చెప్పాడు వంశీ.
 
"మరి ఇప్పుడా ఆ విషయం చెప్పడం?" కోపంగా అడిగింది భవాని.
 
"ఏం చెయ్యమంటావు? పది రోజుల కిందట పక్కింటావిడతో కబుర్లు చెప్పడానికి వెళ్ళి ఇప్పుడేగా వచ్చింది ..." అన్నాడు వంశీ.

Share this Story:

Follow Webdunia telugu