Publish Date: Thu, 07 Jan 2016 (08:39 IST)
Updated Date: Thu, 07 Jan 2016 (08:42 IST)
అప్పారావు: కాశీకి వెళ్ళొచ్చావటగా? కాశీలో ఏం వదిలేశావురా?
వెంకట్రావు: చక్కెర!
అప్పారావు: అదేంటి, ఏదో పండు వదిలి పెడతారుగా అందరూ?
వెంకట్రావు: ఏం లేదు, నాకు చక్కెర వ్యాధి ఉంది కదా. ఎట్లాగూ తినగూడదని, చక్కెర వదిలేసి వచ్చా, ఎంచక్కా!