Publish Date: Tue, 05 Jan 2016 (11:51 IST)
Updated Date: Tue, 05 Jan 2016 (11:59 IST)
"నాన్నగారు!"
"ఏమిట్రా?"
"ఆవుని చూస్తే మీకు భయమా?"
"లేదు!"
"రాత్రి పూట దెయ్యమొస్తే?"
"అప్పుడూ భయపడను. అయినా ఎందుకలా అడుగుతున్నావు?"
"అమ్మకి తప్ప ఇంకా ఎవరికి భయపడతారో తెలుసుకుందామని.."