Publish Date: Sat, 02 Jan 2016 (12:11 IST)
Updated Date: Sat, 02 Jan 2016 (12:15 IST)
"పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు నీకు దగ్గరి వాళ్ళే కదా, మరి వారికి ఏం ప్రెజెంట్ చేశావు?" అడిగాడు ఆనంద్
"పెళ్ళికొడుక్కి కలర్ టి.వి.ని పెళ్ళికూతురికి రిమోట్ కంట్రోల్‌ని ప్రెజెంట్ చేశాను." చెప్పాడు వెంకట్రావ్.