Publish Date: Tue, 29 Dec 2015 (17:29 IST)
Updated Date: Tue, 29 Dec 2015 (17:32 IST)
బాబు మీ నాన్నగారు ఇంట్లో ఉన్నారా?" అడిగాడో పెద్దమనిషి.
"నిద్రపోతున్నారండి!" జవాబిచ్చాడు అజయ్.
"ఉన్నారా అనే అడిగాను బాబు!" అన్నాడు పెద్దమనిషి.
"భలేవారండి మీరు. ఉన్నారు అని చెబితే ఏం చేస్తున్నారు? అని మళ్ళీ అడగరా ఏమిటి?" అన్నాడు అజయ్ కొంటెగా.