Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'టీ' లో 'చారు' పోస్తే టీచర్!

Advertiesment
Teacher
ఓ క్లాస్ టీచర్.. తన వద్ద చదువుకునే ఓ విద్యార్థులందరినీ పెద్దయితే ఏం కావాలని కోరుకుంటారు రా అని అడిగాడు. 
టీచరు: సోము.. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం కావాలని కోరుకుంటావు.? 
సోము: నేను కూడా మీలాగే మంచి టీచర్ కావాలని ఉంది సార్ అని చెప్పాడు. 
టీచరు: అయితే, టీచరు కావాలంటే ఏం చేయాలిరా? 
సోము: ఏముంది సార్... టీ లోకి చారు పోస్తే టీచరు అవుతారు కదా. అంతే. 

Share this Story:

Follow Webdunia telugu