Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెంపకాయ... రూ. పాతికే ఫీజు

Advertiesment
jokes
రాము: ఆస్పత్రిలో పన్ను పీకడానికి వంద రూపాయలట, నేను చీప్‌‌గా పన్ను పీకమన్నాను.
 
సోము : ఎలా పీకాడేంటీ?
 
రాము : నర్స్ చేత చెంపమీద ఒక్కటి కొట్టించి పాతిక రూపాయలు తీసుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu