మన అవసరానికి సరిపడా డబ్బులు మనవద్ద ఎందుకు వుండట్లేదు? అడిగింది కలఎందుకంటే నేను నెలకి 20 రోజులు పనిచేస్తాను. నువ్వేమో 30 రోజులు ఖర్చు పెడతావు కాబట్టి.... చెప్పాడు వాసు.