ఆపరేషన్ అయ్యాక బంధువులకు అప్పగిస్తాం!
డాక్టర్.. ఏమిటి నర్స్... రేపు ఆపరేషన్ చేయాల్సిన పేషెంట్ చెప్పాపెట్టకుండా పారిపోతున్నాడు?. ఏంటి సంగతి? నర్స్.. ఆపరేష్ అయ్యాకం ఏం చేస్తారని రోగి అడిగాడు సార్... డాక్టర్.. ఓకే... నీవు ఏమని సమాధానం చెప్
Publish Date: Mon, 26 Jun 2017 (11:42 IST)
Updated Date: Mon, 26 Jun 2017 (11:45 IST)
డాక్టర్.. ఏమిటి నర్స్... రేపు ఆపరేషన్ చేయాల్సిన పేషెంట్ చెప్పాపెట్టకుండా పారిపోతున్నాడు?. ఏంటి సంగతి?
నర్స్.. ఆపరేష్ అయ్యాకం ఏం చేస్తారని రోగి అడిగాడు సార్...
డాక్టర్.. ఓకే... నీవు ఏమని సమాధానం చెప్పావ్..
నర్స్.. ఆపరేషన్ అయ్యాక మీ బంధువులకు అప్పగిస్తామని పొరపాటున అనేశాను సార్...