Publish Date: Thu, 29 Jan 2015 (18:57 IST)
Updated Date: Thu, 29 Jan 2015 (19:00 IST)
కొత్తగా పెళ్ళయిన మిత్రుడితో రవిబాబు ఇలా అన్నాడు..
ఓరేయ్.. ఏది మర్చిపోయినా మీ ఆవిడ పుట్టిన రోజును మాత్రం మర్చిపోకు..
అంత కచ్చితంగా గుర్తుపెట్టుకోవడం ఎలారా..?
ఏమీ లేదు.. ఒక్కసారి మర్చిపో చాలు.. ఆపైన జీవితాంతం గుర్తుండిపోతుంది..!