Publish Date: Mon, 08 Dec 2014 (17:37 IST)
Updated Date: Mon, 08 Dec 2014 (17:39 IST)
కాంతమ్మ : 'వదినగారూ..! కాస్త అన్నయ్యగారిని పిలుస్తారా? ఫీజులుపోయాయి వేస్తారేమో కనుక్కుంటా?'
శాంతమ్మ: 'అయ్యో! నా కర్మ కాలిపోను. నాకంత అదృష్టం కూడానా? ఆయనకు వంట చేయడం, అంట్లు తోమడం నేర్పించేసరికి నా తల ప్రాణం తోకకి వచ్చింది. ఇంకా ఇది ఎక్కడ నేర్పి చచ్చేది?' (బాధగా అంది శాంతమ్మ)