Publish Date: Mon, 06 Jun 2016 (18:00 IST)
Updated Date: Mon, 06 Jun 2016 (18:02 IST)
కోపిష్టి తండ్రితో కుమారుడు ఇలా అన్నాడు.
"నాన్నా! నీవెప్పుడూ కఠినంగా, పరుషమైన మాట్లాడుతావేం! కొంచెం మంచిగా తీయగా మాట్లాడొచ్చుగా..?!"
"కోపిష్టి తండ్రి ఏమన్నాడంటే..? ఆ! నిజమే! తేనె, పంచదార, జిలేబి, మిఠాయి, బెల్లం.. ఓకేనా.. తియ్యని మాటలు ఇక చాలుగా..!" అన్నాడు.
కొడుకు : "చాలు నాన్నా.. ఇంకెప్పుడూ నిన్ను తియ్యని మాటలు అడగనే అడగను...!"