ఆపరేషన్ అయ్యాక ఏం చేస్తారు?
"ఏమిటి నర్స్..? రేపు ఆపరేషన్ చేయాల్సిన పేషెంట్ తిరిగి చూడకుండా పారిపోతున్నాడు..?" అడిగాడు డాక్టర్ "ఆపరేషన్ అయ్యాక ఏం చేస్తారు అని అడిగాడు.. మీ బంధువులకు అప్పగిస్తామని పొరపాటున అనేశాను..!" చెప్పింది
Publish Date: Tue, 06 Jun 2017 (12:05 IST)
Updated Date: Tue, 06 Jun 2017 (12:06 IST)
"ఏమిటి నర్స్..? రేపు ఆపరేషన్ చేయాల్సిన పేషెంట్ తిరిగి చూడకుండా పారిపోతున్నాడు..?" అడిగాడు డాక్టర్
"ఆపరేషన్ అయ్యాక ఏం చేస్తారు అని అడిగాడు.. మీ బంధువులకు అప్పగిస్తామని పొరపాటున అనేశాను..!" చెప్పింది నర్స్.