నీ భార్యకు మనోవర్తిగా నెలకి..?
''నీ భార్యకు మనోవర్తిగా నెలకి రెండు వేల రూపాయలు మంజూరు చేయాలనుకుంటున్నాను.." అన్నారు జడ్జి "థ్యాంక్స్ సార్.. నేను కూడా కొద్దో, గొప్పో ఇస్తాను లెండి..."అన్నాడు రాజేష్.
Publish Date: Mon, 22 May 2017 (12:25 IST)
Updated Date: Mon, 22 May 2017 (12:27 IST)
''నీ భార్యకు మనోవర్తిగా నెలకి రెండు వేల రూపాయలు మంజూరు చేయాలనుకుంటున్నాను.." అన్నారు జడ్జి
"థ్యాంక్స్ సార్.. నేను కూడా కొద్దో, గొప్పో ఇస్తాను లెండి..."అన్నాడు రాజేష్.