దీర్ఘసుమంగళిగా, పసుపు కుంకుమలతో...!
"నీ భార్యను నువ్వెందుకు చంపావ్?" అడిగారు జడ్జి "తాను దీర్ఘసుమంగళిగా, పసుపుకుంకుమలతో పోవాలని ఆశ పడింది సార్ అందుకని.. ఇల్లాలి కోరికను నెరవర్చడం తప్పా సార్..!" అసలు సంగతి చెప్పాడు ముద్దాయి.
Publish Date: Thu, 23 Jun 2016 (16:05 IST)
Updated Date: Thu, 23 Jun 2016 (16:07 IST)
"నీ భార్యను నువ్వెందుకు చంపావ్?" అడిగారు జడ్జి
"తాను దీర్ఘసుమంగళిగా, పసుపుకుంకుమలతో పోవాలని ఆశ పడింది సార్ అందుకని.. ఇల్లాలి కోరికను నెరవర్చడం తప్పా సార్..!" అసలు సంగతి చెప్పాడు ముద్దాయి.