Publish Date: Fri, 27 Mar 2020 (21:37 IST)
Updated Date: Fri, 27 Mar 2020 (21:38 IST)
"ఏరా వినయ్.. కరోనా లవర్స్‌ను ఓ ఆట ఆడుకుంటుందిగా..?" అన్నాడు సుందర్.
"అంతేగా.. కలుసుకోవడానికి వీలు పడదు, ఫోన్ మాట్లాడడానికి ఇంట్లో అందరూ వుంటారు. బయటకు వెళితే పోలీసులు ఉతికేస్తారు..!" టక్కున చెప్పాడు.. వినయ్