Publish Date: Thu, 11 Dec 2014 (18:35 IST)
Updated Date: Thu, 11 Dec 2014 (18:38 IST)
వీరబాబు రైల్వే ఇంటర్వ్యూకి వెళ్లాడు. " గతంలో మీరు రైల్లో ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్ ఏదైనా జరిగిందా?" ప్రశ్నించాడు. అధికారి.
" జరిగింది. ఒక సారి అరకు రూట్‌లో సొరంగం వచ్చినప్పుడు నా ముందున్న అమ్మాయికి కిస్ ఇవ్వబోయి పొరబాటున వాళ్ల నాన్నకిచ్చాను" చెంప తడుముకుంటూ చెప్పాడు వీరబాబు.