Publish Date: Tue, 21 Oct 2014 (11:50 IST)
Updated Date: Tue, 21 Oct 2014 (11:57 IST)
జ్యోతిష్కుడు ఒకని చేతిని పరీక్షిస్తూ: నీ చేతిరేఖలు నీకు విద్యాయోగం ఉందని చెబుతోంది.
వ్యక్తి : కొన్ని సంవత్సరాల నుండి చదువుతున్నా కాని ఎప్పుడూ ప్యాసవుతానో చెప్పు!
జ్యోతిష్కుడు : అది ఇందులో లేదు.